రేపు ఉదయం 10 గంటలకు *పినపాక నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు ప్రారంభం చేయుచున్నారు..

అందరికీ నమస్కారం🙏

 

రేపు 13-01-2024వ తేదిన పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం (ప్రజా భవన్) రేపు ఉదయం 10 గంటలకు పినపాక నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు ప్రారంభం చేయుచున్నారు,కావున కార్మిక మిత్రులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి దీనిని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము…

 

ఇట్లు

BTPS కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (INTUC అనుబంధం)