ప్రజా భవన్ (ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న BTPS కాంట్రాక్ట్ కార్మికులు..

 

నిన్న జరిగిన పినపాక నియోజకవర్గ ప్రజా భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని *పినపాక నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారికి* అభినందనలు తెలిపి కాంట్రాక్ట్ కార్మిక సోదరులకు అండగా నిలవాలని కోరిన BTPS కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు,నిరుద్యోగ యువతకు అండగా ఉంటానని యువతకు స్థానిక కంపెనీలలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మిక నాయకులు మరియు కార్మికులు పాల్గొన్నారు.