ఈ నెల 18న గజ్వేల్ శోభ గార్డెన్ లో..కెసిఆర్ గారు భారీ మెజార్టీతో గెలిచిన శుభ సందర్బాన..బిఆర్ఎస్ పార్టీ కృతజ్ఞత సభ..

 

గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గజ్వేల్ శాసనసభ్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు భారీ మెజార్టీతో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గజ్వేల్ నియోజకవర్గం నుండి గెలిచిన సందర్భం పురస్కరించుకొని బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల అందరితో కలిసి కృతజ్ఞత సభ 18-01-2024 గురువారం రోజున గజ్వేల్ లోని శోభ గార్డెన్ లో *10:00am* ఏర్పాటు చేయడం జరిగింది.

 

*ఈ కృతజ్ఞత సభకు అందరి అభిమాన నాయకులు తన్నీరు హరీష్ రావు గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు.*

 

 

కావున బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు గౌరవ ఎంపీపీ, జడ్పిటిసి, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు మరియు పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, బూత్ కమిటీ ఇన్చార్జులు, సభ్యులు, కార్యకర్తలు హాజరై కృతజ్ఞత సభలో పాల్గొని విజయవంతం చేయగలరని పిలుపు.

🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗

 

నూనె కుమార్ యాదవ్

అధ్యక్షులు

BRS పార్టీ కొండపాక మండలం