తెలంగాణ రాష్ట్ర జంతు సంక్షేమ సంస్థ పోస్టర్ను ఆవిష్కరించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గారు..

 

తేదీ :30-1-2024

మణుగూరు మండలం

 

ఈరోజు అనగా మంగళవారం ఎమ్మెల్యే కార్యాలయం ప్రజాభవన్ లో తెలంగాణ రాష్ట్ర జంతు సంక్షేమ సంస్థ పోస్టర్ను *పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారి* చేతులు మీదుగా ఆవిష్కరించడం జరిగినది

 

ఈ యొక్క కార్యక్రమానికి,

DR,K,శిరీష, LSA.S.ప్రతాప్ OS.వీరభద్రం,SPCA,GVS,చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు