సిద్దిపేట త్రీ టౌన్ నూతన సీఐ విద్యాసాగర్ గారికి శుభాకాంక్షలు తెలిపిన నూనె కుమార్..

 

 

సిద్దిపేట త్రీ టౌన్ సిఐ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఐ విద్యాసాగర్ గారిని సిద్దిపేట పట్టణ మూడవ పోలీస్ స్టేషన్లో కలిసి శాలువాతో సన్మానించి, పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలియజేసిన *బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ గారితో* నూతన సీఐ *విద్యాసాగర్* మాట్లాడుతూ మేము పోలీసులుగా ప్రజలకు సేవ చేయడానికి ప్రజలందరి సహకారం ఉండాలని సోదర భావం ఉండే విధంగా కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బారాస యువజన విభాగ అధ్యక్షులు చిక్కుడు భాను ప్రకాష్ ముదిరాజ్, ఎస్టీసెల్ అధ్యక్షులు కెమ్మసారం శ్యాం కుమార్, ఎస్సీ సెల్ అధ్యక్షులు పల్లె బాబు, మైనార్టీ విభాగం నాయకులు మహమ్మద్ మగ్ధుమ్, విద్యార్థి విభాగం నాయకులు నేతి గణేష్ ముదిరాజ్, కెమ్మసారం సంతోష్, చిక్కుడు సాయికిరణ్ గాధగోని రాకేష్ గౌడ్ మెరుగు శివకుమార్ తో పాటు తదితరులు పాల్గొన్నారు……