Headlines

చేగుంట మండలం వడియారం ప్రాథమిక పాఠశాలలో మంగళవారం నాడు స్వయం పాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు…

చేగుంట మండలం వడియారం ప్రాథమిక పాఠశాలలో మంగళవారం నాడు స్వయం పాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నీరజ గారు ప్రధానోపాధ్యాయులు నవాత్ సురేష్ ఉపాధ్యాయులు వసంత, ప్రియదర్శిని, అమరేశ్వరి, సంతోషిమాత పాల్గొన్నారు.ఈరోజు ప్రధానోపాధ్యాయులుగా వంజరి శ్రీరామ్, ఎంఈఓ గా ఆదిత్య చరన్ గౌడ్, డీఈవోగా ప్రణవ్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులుగా భవ్య శ్రీ, అంజలి, అనువర్శిని, జోత్స్నా లక్ష్మీ ప్రసన్న, ఎం ఇందు, మేఘన లకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. సి ఆర్ పి రమేష్, నరేందర్ ప్రవీణులు తదితరులు పాల్గొన్నారు