Headlines

పలు వివాహ, ప్రారంభోత్సవ కార్యక్రమలలో పాల్గొన్న మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు ఉపసర్పంచ్ సర్పంచ్ కాసా చంద్రమోహన్…

న్యూస్.9)

యాడికి మండల కేంద్రం బస్టాండ్ సర్కిల్ లో *తెల్లాకుల ప్రతాప్ గారి వినాయక క్లాత్ స్టోర్ * ను ప్రారంభించిన బొంబాయి రమేష్ నాయుడు అనంతరం పెద్దపొప్పురు మండలం అశ్వర్థ నారాయణ స్వామి సన్నిధిలో *చందా ( లక్ష్మీనారాయణ వెడ్స్ లక్ష్మీ )* వారి వివాహ వేడుకకు మరియు తాడిపత్రి ఎర్రగుంట పల్లి గ్రామం నందు *యాడికి రూపునేని నాగప్రసాద్ కుమార్తె (రూపునేని హరిత వెడ్స్ మాదినేని కృష్ణ ప్రసాద్ కుమార్ )* వారి వివాహ వేడుకకు హాజరై నూతన వధు వరులను ఆశీర్వదించిన ఎంపీపీ బొంబాయి ఉమాదేవి,మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు, ఉపసర్పంచ్ కాసా చంద్రమోహన్ మరియు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, కాకర్ల రంగనాథ్, యాడికి ఉపసర్పంచ్ కాసా చంద్రమోహన్,మాజీ జడ్పీటీసీ సభ్యులు వెంకటరామిరెడ్డి,ఎంపీటీసీ సభ్యులు బొంబాయి బ్రదర్ వెంకట నాయుడు, అవుకు నాగరాజు, వార్డ్ మెంబెర్స్ గుంత తిరుపతి, మేకల రామచంద్ర, గజ్జి బాలపెద్దయ్య,కృష్ణ కళ్యణ్, మలపాటి సతీష్ నాయుడు,మండల ప్రధాన కార్యదర్శి కోట చౌదరి,ఎస్సీ సెల్ కన్వీనర్ పండు శ్రీరాములు, పామిశెట్టి నాగరాజు తదితరులు పాల్గొనడం జరిగింది.