యాడికి.తలారి రంగనాయకులు, రాజా ను పరామర్శించిన మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు, ఉపసర్పంచ్ కాసా చంద్రమోహన్ …

న్యూస్.9

యాడికి మండలం యాడికి గ్రామనికి చెందిన తలారి రంగనాయకులు, రాజ గత వరం మహాశివ రాత్రి సందర్బంగా కోన రామలింగేశ్వర స్వామి సన్నిధి వెళ్తుండగా మార్గ మధ్యంలో కోన ఉప్పలపాడు గ్రామ సమీపన రెండు బైకులు ఢీ కొనడంతో తీవ్ర గాయలతో అనంతపురం పావని హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న రంగనాయకులు, రాజ ను పరామర్శించిన యాడికి మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు, ఉపసర్పంచ్ కాసా చంద్రమోహన్, మరియు ఎస్సీ సెల్ కన్వీనర్ పండు శ్రీరాములు,పెద్దారాజు, దూద్ వలి తదితరులు.