డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133 వ జన్మదిన పురస్కరించుకొని ఓల్డ్ నేరేడ్మెట్ అంబేద్కర్ భవన్లో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133 వ జన్మదిన పురస్కరించుకొని ఓల్డ్ నేరేడ్మెట్ అంబేద్కర్ భవన్లో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి సేవల్ని ఆయన ఆలంబించినటువంటి మార్గాలని విడమర్చి వివరించారు, ఆయన సేవలను మార్గాలని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని ఆచరణ పెట్టినప్పుడే ఆయనకు నిజమైన నివాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నందికంటి శ్రీధర్ మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ బద్దం పరిశ్రమ రెడ్డి మురుగేష్ వెంకన్న, మరియు నేరేడ్మెట్ మాల మాదిగ బస్తి నుండి కొంత మంది పెద్దమనుషులు శాలువాలతో మల్కాజ్గిరి ఎమ్మెల్యే ని సత్కరించారు. లక్ష్మణరావు, యాదగిరి రావు, ఎం ఎం కృష్ణారావు, శ్యామల, సత్యనారాయణ, బడే. రాజారాం, శ్రీరాములు, కొత్తింటి దశరథ్, జిఎం రమేష్ బాబు, దేవేందర్, సత్యనారాయణ, సీఎం యాదయ్య, ఎంపీ కృష్ణ, డిపి బారేష్, జి సాయిరాజ్, జి ఎస్ యాదయ్య, ఎంజి దేవేందర్, కే సత్యనారాయణ, పి ఎస్ నరహరి, రాజారావు, వి ఎం రాజారాం, లక్ష్మణరావు, జీఎం రమేష్, సత్యమ్మ, శ్యామల, హరి చరణ్, జిబి శివకుమార్, ఈశ్వర్, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.