శాసనసభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారి గెలుపుకు మద్దతుగా మాజీ కార్పొరేటర్ శ్రీ నీరుగొండ జగదీష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో సర్దార్ పటేల్ నగర్ దుర్గా నగర్ కృష్ణానగర్ సాయి కాలనీ లక్ష్మీ సరస్వతి నగర్ పలు కాలనీలో ఇంటింటికీ ఎన్నికల ప్రచారం పాదయాత్ర నిర్వహించడం జరిగింది.

శాసనసభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారి గెలుపుకు మద్దతుగా మాజీ కార్పొరేటర్ శ్రీ నీరుగొండ జగదీష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో సర్దార్ పటేల్ నగర్ దుర్గా నగర్ కృష్ణానగర్ సాయి కాలనీ లక్ష్మీ సరస్వతి నగర్ పలు కాలనీలో ఇంటింటికీ ఎన్నికల ప్రచారం పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు డివిజన్ అధ్యక్షుడు జీ నర్సింగ్ రావు, సీనియర్ నాయకులు వెంకన్న జేఏసీ, శ్రీనివాస్ గౌడ్, ఖలీల్, గంగాధర్ కృష్ణ, నీలం సతీష్, బాబు పటేల్, గణేష్, పి ఎస్ శ్రీనివాస్, సైదులు, రాములు, విటల్, సూరి, కోటేష్, కుమార్, రజిని, జనార్ధన్, విక్కీ, నవీన్, లింగం, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.