న్యూస్..9 మెదక్ జిల్లా ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నది కాంగ్రెస్ రేగోడు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ ఒకటే కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్నారు రేగోడు మండలంలో గురువారం రైతు రుణమాఫీ సంబరాలను ప్రజా ప్రతినిధులు రైతులతో కలిసి ర్యాలీగా రైతు వేదికకు వద్దకు వరకు వెళ్లి అక్కడి నుండి సంబరాలు ప్రారంభించి సీఎం రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య సైన్స్ అండ్ టెక్నాలజీ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి టపాకాయలు కాల్చి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతు రుణమాఫీ సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ పిజిఎస్సి సి చైర్మన్ శ్యామ్ రావు కులకర్ణి ఈ ఎస్ ఎస్ సి డైరెక్టర్ నాగేందర్రావు కులకర్ణి తాజా మాజీ మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు చోటు మియా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకరప్ప మాజీ ఎంపీటీసీలు మన్నె నరేందర్ అనిత రామా గౌడ్ మాజీ సర్పంచ్లు మన్నే విజయ్ భాస్కర్