అడిషనల్ డీజిపిని మర్యాద పూర్వకంగా కలిసిన రామగుండం కమిసినర్ అఫ్ పోలీస్ ఎం శ్రీనివాస్ IPS…

రామగుండం పోలీస్ కమీషనరేట్…

పెద్దపల్లి, రామగుండం :

అడిషనల్ డీజిపిని మర్యాద పూర్వకంగా కలిసిన రామగుండం కమిసినర్ అఫ్ పోలీస్ ఎం శ్రీనివాస్ IPS…

మంచిర్యాల జిల్లా గుడిపేట టీజీ ఎస్ పి13వ బేటాలియన్ సందర్శనకు వచ్చిన అడిషనల్ డిజిపి బెటాలియన్స్ హైదరాబాద్ సంజయ్ కుమార్ జైన్ ను రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి ని మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా అడిషనల్ డీజీపీకి, రామగుండం సిపి శ్రీనివాస్ IPS,మొక్కను అందచేసి అభినందనలు తెలిపారు.