కలవారి బతకమ్మ పాటను రిలీజ్ చేసిన మంత్రి… దుద్దిల్ల శ్రీధర్ బాబు..

న్యూస్ 9 tv రిపోర్టర్

చేరాల రవీందర్

మంథని,పెద్దపల్లి

మంథని మండలం ఎక్లస్పూర్ గ్రామానికి చెందిన డ్యాన్సర్ చెర్రీ నిర్మించినటువంటి కలవారి బతుకమ్మ పాటను శుక్రవారం రోజున రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు చేతుల మీదిగా రిలీజ్ చేసారు. ఈ కార్యక్రమం లో డ్యాన్సర్ చెర్రీ తో పాటు కాంగ్రేస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.