కటుకు శ్రీధర్ ను పరామర్శించిన… సింగిల్ విండో చైర్మన్ : కొత్త శ్రీనివాస్

న్యూస్ 9 tv రిపోర్టర్

చేరాల. రవీందర్

మంథని, పెద్దపల్లి..

(అక్టోబర్ 15)

 

కటుకు శ్రీధర్ ను పరామర్శించిన సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్,

మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని నెల్లిపల్లి లో మంగళవారం రోజున కటుకు శ్రీధర్ తండ్రి కటుకు కొమురయ్య దశ -దిన కర్మ కార్యక్రమం సందర్బంగా సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ కొమురయ్య చిత్రపటానికి పూలు వేసి నివాళ్లు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ వెంట వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ కిసాన్ రెడ్డీ, మంథని లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.