గూగుల్ పే యూజర్లకు బంపర్ ఆఫర్ .. ఇలా చేస్తే మీ అకౌంట్ లోకి 25 వేలు వస్తాయి ..!

ప్రస్తుతం చాలామంది మనీ ట్రాన్స్ఫర్స్ కోసం గూగుల్ పే వాడుతున్నారు. గూగుల్ పే కూడా వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్త కొత్త ప్లాన్స్ ను తీసుకొస్తుంది.

తాజాగా గూగుల్ పే ఇన్స్టెంట్ లోన్స్ ఆఫర్ చేస్తుంది. గూగుల్ పే వివిధ లెండింగ్ ప్లాట్ఫామ్స్ తో పార్ట్నర్షిప్ కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే రుణాలు ఆఫర్ చేస్తుంది. ఈ లోన్ పొందాలనుకునే వారు ముందుగా గూగుల్ పే యాప్ లోకి వెళ్ళాలి. వెళ్ళాక బిజినెసెస్ అని ఉంటుంది. డ్రాప్ డైన్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అందులో కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇన్ స్టా మనీ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది.

కేవలం రెండు నిమిల్లోనే 25 వేల వరకు అప్రూవల్ పొందవచ్చు. ఫాస్టెస్ట్ కాష్ డిస్బ బర్ససబుల్ ఫుల్ డిజిటల్ ప్రాసెసర్ కనీస డాక్యుమెంట్స్ సాయంతో లోన్ పొందవచ్చు అని తెలిపింది. ఇన్ స్టామనీ అనేది లెన్ డన్ క్లబ్ కు చెందినది. ఆర్బిఐ రిజిస్టర్డ్ ఎన్బిఎఫ్సి పీ2పీ ప్లాట్ఫామ్ ఇన్ ఫొఫిన్ సొల్యూషన్స్ కంపెనీ కి చెందిన ఈ లోన్ ప్రొడక్ట్. దీనివలన ఎటువంటి ఇబ్బంది ఉండదు. గూగుల్ అకౌంట్ లేదా ఫేస్బుక్ లేదా మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వచ్చు తర్వాత అవసరమైన వివరాలు అందించాలి. లోన్ అర్హత ఉందా లేదా అనే విషయం తెలుస్తోంది తర్వాత కేవైసీ పూర్తి చేయాలి.