ఖమ్మంపల్లి బిల్ కలెక్టర్ మీదా చెర్యలు తీసుకోవాలి.. అవినీతి కి పాల్పడుతున్నారని కలెక్టర్ కు వినతి పత్రం.. బొల్లంపల్లి సంతోష్ కుమార్ గౌడ్.,.

న్యూస్ 9 tv రిపోర్టర్

మంథని

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం లోని ఖమ్మంపల్లి గ్రామ పంచాయతీ బిల్ కలెక్టర్ మనోజ్ మీదా బుధవారం రోజున జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కు బొల్లంపల్లి సంతోష్ కుమార్ బిల్ కలెక్టర్ మనోజ్ సమయ పాలన పాటించటం లేదని, స్థానికంగా ఉండకుండా మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి 2 గంటల సమయం లో వెళ్లుతున్నాడని ఈ సమయం లో ఫోన్లు మాటాడుకుంటూ టైమ్ పాస్ చేస్తున్నాడని, పంచాయతీ పారిశుధ్యంలో నిర్లక్ష్య దొరనితో పాటు విధుల పట్ల అలసత్వం గా ఉంటూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, ఆర్ టీ ఐ దరఖాస్తులకు రిసీవర్ కాపీలు ఇవ్వడం లేదని గ్రామపంచాయతీ కి సంబందించిన వస్తువులు విద్యుత్ బుగ్గలు, వైర్స్ అమ్ముకుంటున్నాడని వినతి పత్రం లో పేర్కొన్నారు.ఖమ్మంపల్లి గ్రామ పంచాయతీ బిల్ కలెక్టర్ మనోజ్ మీదా విచారణ చేసి శాఖ పరమైన చెర్యలు తీసుకోవాలని బొల్లంపల్లి సంతోష్ కుమార్ గౌడ్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ను కోరడమైనది.