Headlines

బీజేపీ కి రాజీనామా బీఎస్పీ లో బద్దం బోజారెడ్డి చేరిక

బీజేపీ కి రాజీనామా బీఎస్పీ లో బద్దం బోజారెడ్డి చేరిక

ముధోల్ అసెంబ్లీ అభ్యర్థి గా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ప్రకటన

ముధోల్ నియోజకవర్గంలో బీఎస్పీ కార్యకర్తలు సంబరాలు

నిర్మల్ జిల్లా ముధోల్ అసెంబ్లీ బీఎస్పీ అభ్యర్థి గా బద్దం బోజారెడ్డి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ప్రకటన తో ముధోల్ నియోజకవర్గంలో కార్యకర్తలు నడుం బాణసంచాలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.