నేరేడ్‌మెట్ డివిజన్ లోని మధుర నగర్, రేణుకా నగర్ మరియు వడ్డెర బస్తీలో ఇంటింటి ప్రచారం

నేరేడ్‌మెట్ డివిజన్ లోని మధుర నగర్, రేణుకా నగర్ మరియు వడ్డెర బస్తీలో ఇంటింటి ప్రచారం చేసిన తెలంగాణ ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్ గారు మరియు కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి గారు.

కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి
136 డివిజన్ కార్పొరేటర్ నేరేడ్మెట్.