Yadiki మండలంలోని జర్నలిస్టులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి వేములపాడు గ్రామంలో ఎమ్మెల్యే పెద్దా రెడ్డి గారి సమక్షంలో క్షీరాభిషేకం..

Yadiki మండలంలోని జర్నలిస్టులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి వేములపాడు గ్రామంలో ఎమ్మెల్యే పెద్దా రెడ్డి గారి సమక్షంలో క్షీరాభిషేకం చేయడం జరిగింది. జర్నలిస్టులకు ఉచితంగా 3 సెంట్లు స్థలం రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించడంతో జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం జర్నలిస్టులు ఎమ్మెల్యే పెద్దా రెడ్డి గారికి శాలువాలు వేసి పూలదండలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు