Headlines

చికెనా మజాకా భలే చాన్సులే యాడికి లో తగ్గిపోయిన చికెన్ ధరలు పోటాపోటీగా మార్కెట్లో విక్రయాలు..

న్యూస్. 9)

యాడికి మండల కేంద్రంలోని గత కొన్ని రోజులుగా చికెన్ వ్యాపారస్తులు పోటాపోటికి పడి చికెన్ ధరలు తగ్గించుకుంటూ వస్తున్నారు గతంలో కొందరు 180 పగిలిన ధర ప్రస్తుతం 110.120.130 అంటూ చికెన్ వ్యాపారస్తులు చికెన్ ప్రియులకు తగ్గింపులకు అందజేస్తున్నారు ఒకరికొకరు పోటీపడుతూ వ్యాపారాన్ని ముందుకు సాగిస్తున్నారు గత కొన్ని నెలలుగా స్థానిక పాత పోలీస్ స్టేషన్ వద్ద చికెను మార్కెట్ ధర కన్నా 130 ప్రజలకు అందజేశారు ప్రస్తుతం స్థానిక మైన్ బజార్లో విక్రయిదారులు వాటిని 120కె అమ్ముతూ ప్రజలకు మరింత చెరువులో వెళ్లిపోయారు ఇది పోటీ తత్వమా లేక వారి వ్యాపారం పెంచుకోవడానికి లేక చికెన్ మంచిది కాదా ఎందుకు ఇలా రేట్లు తగ్గిస్తున్నారని ప్రజలు తలలు పట్టుకుంటున్నారు ఏది ఏమైనా చికెన్ ప్రియులకు మాత్రం చికెను సరసమైన అందుబాటు ధరలకు రావడం ప్రజల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇవి ఎంత మటుకు నిజమో అబద్దమో తెలియదు మొత్తం పైన ఒకరిపై ఒకరు పోటీ తత్వం పెంచుకొని చికెను ధరలు తగ్గించడంతో నిరుపేదలు కూడా కూరగాయల కొనేదానికన్నా రోజు చికెన్ తినడమే మిన్న అంటూ కొద్దిపాటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు చికెన్ ధరలు తగ్గిపోవడంతో ప్రజలు కూడా ఊపిరి పీల్చుకుందుతారు