Headlines

రాబోయే కాలానికి కాబోయే టీడీపీ రథసారథి యువ నాయకుడు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు..

న్యూస్. 9) రాబోయే కాలానికి కాబోయే టీడీపీ రథసారథి యువ నాయకుడు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలుతాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో class1 కాంట్రాక్టర్ చవ్వా గోపాల్ రెడ్డి తెలుగుదేశం మండల అధ్యక్షుడు రుద్రమ నాయుడు బొట్టు శేఖర్ శ్రీనివాసులు అది యాదవ్ గండికోట లక్ష్మణ్ కోడూరు నీలకంఠారెడ్డి విజయ్ తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు