Headlines

యాడికి మండలంలోని దైవాలమడుగు గ్రామంలో పర్యటించి ప్రజల యోగ క్షేమాలను, వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటుగా, వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అభ్యర్థించిన కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి..

న్యూస్.9)యాడికి మండలంలోని దైవాలమడుగు గ్రామంలో పర్యటించి ప్రజల యోగ క్షేమాలను, వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటుగా, వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అభ్యర్థించిన కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఈ కార్యక్రమంలో యాడికి మండలం వైసిపి సీనియర్ నాయకులు బాల రమేష్ బాబు యాడికి మాజీ జెడ్పిటిసి వెన్నపూస వెంకటరామిరెడ్డి నగరూరు బ్రహ్మానంద రెడ్డి . దైవాలమడుగు భోగాతి మోపిరెడ్డి రాయల్ చెరువు తలారి నాగేష్. కిరణ్. పిన్నేపల్లె రవిశంకర్ రెడ్డి. కొండారెడ్డి నారాయణరెడ్డి శేఖర్ రెడ్డి. భాస్కర్ రెడ్డి. వెంకటేష్. . నాగేంద్ర తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు