న్యూస్.9)
మాజీ సమన్వయకర్త వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన విఆర్ రామిరెడ్డి గారి తనయులు విఆర్ వెంకటేశ్వర్ రెడ్డి వీఆర్ విగ్నేశ్వర్ రెడ్డి వారి అనుచరులు ఈరోజు హైదరాబాదులోని తెలుగుదేశం కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వీరి చేరికతో వైఎస్ఆర్ పార్టీ దాదాపుగా ఖాళీ అయినట్లే కనిపిస్తోంది మున్ముందు ఇంకా చాలామంది నాయకులు చేయబోతున్నారని విశ్వసనీయ సమాచారం ఎన్నికల సమయానికి దాదాపు 70 నుంచి 90% వైసీపీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు