యాడికిమండల కన్వీనర్ రుద్రమ నాయుడు తెలుగు యువత ఉపాధ్యక్షుడు తాండ్ర విక్రమ్ ఆధ్వర్యంలోమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు..

న్యూస్.9) యాడికిమండల కన్వీనర్ రుద్రమ నాయుడు తెలుగు యువత ఉపాధ్యక్షుడు తాండ్ర విక్రమ్ ఆధ్వర్యంలోమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ దడియాల ఆది, బీసీ సెల్ అధ్యక్షుడు తిరం పురం నీలకంఠ, బీసీ సెల్ ఉపాధ్యక్షుడు వెంకటేష్, టౌన్ ప్రెసిడెంట్ వెలిగండ్ల ఆదినారాయణ, మైనార్టీ అధ్యక్షుడు సుభాన్, సెల్ పాయింట్ చాంద్ బాషా, హాజీ మస్తాన్, కరెంట్ రహమతుల్లా, ఫిరోజ్ బాషా, హాజీ పీరా,గండికోట , మధురాజ్ లక్ష్మణ్,ఐ టిడిపి అధ్యక్షుడు. నరసింహ చౌదరి, చంద్రశేఖర్ రెడ్డి, కృష్ణమూర్తి చౌదరి, గన్నె రమేష్, రాజు, గన్నెశివ, మాయ కుంట్ల నారాయణస్వామి, మధురాజ్, మహిళా విభాగం పత్తికొండ అరుణ, నిట్టూరు సర్పంచ్ ఈశ్వరమ్మ, బట్ట అనిత, పెయింటర్ విజయ్, అలవకొండా చందు, కోడూరు నీలకంఠారెడ్డి, పత్తికొండ బాలు తదితర కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు