Headlines

మహబూబాబాద్ బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీమతి మాలోత్ కవిత గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న… బూర్గంపాడు మండల జడ్పిటిసి శ్రీమతి కామిరెడ్డి శ్రీలత గారు..

మహబూబాబాద్ బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీమతి మాలోత్ కవిత గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న… బూర్గంపాడు మండల జడ్పిటిసి శ్రీమతి కామిరెడ్డి శ్రీలత గారు

ఈరోజు మహబూబాద్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ  పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి మాలోత్ కవిత గారి నామినేషన్ కార్యక్రమంలో బూర్గంపాడు మండలం జడ్పిటిసి శ్రీమతి కామిరెడ్డి శ్రీలత గారు మంగళవారం నాడు బూర్గంపాడు పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్నారు, తొలిత బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీమతి మాలోత్ కవిత గారిని వారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు

 

ఈ కార్యక్రమంలో ఆళ్లపల్లి ఎంపీపీ శ్రీమతి కొండ్రు మంజు భార్గవి గారు, బూర్గంపాడు మండల సొసైటీ చైర్మన్ శ్రీ బిక్కసాని శ్రీనివాసరావు గారు, బూర్గంపాడు మండల బిఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ జలగం జగదీష్ గారు, సారపాక టౌన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కొనకంచి శ్రీనివాసరావు, సారపాక టౌన్ కార్యదర్శి శ్రీ తిరుపతి ఏసోబు గారు, బిఆర్ఎస్ పార్టీ టౌన్ యువజన విభాగం ప్రెసిడెంట్ శ్రీ సోము లక్ష్మీ చైతన్య రెడ్డి గారు, పలువురు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పెద్ద సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు…