ఒకే ఇంట్లో ఇద్దరూ ఆణిముత్యాలు ముత్యాలు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక లో ఓకే ఇంట్లో మెరిసిన రెండు ఆణిముత్యాలు స్థానిక సారపాకలో బ్రిలియంట్ జూనియర్ కాలేజ్ నందు ఇంటర్ ఫస్టియర్ మరియు సెకండియర్ నందు చదువుతున్న అక్క చెల్లెలు ఎంపీసీ విభాగంలో

ch దుర్గ భవాని 464

సెకండ్ ఇయర్ లో సిహెచ్ మానస 983 సాధించి అందరిని అబ్బుర పరిచారు కుటుంబ సభ్యులంతా సంతోషం వ్యక్తం చేశారు.