Headlines

ఎమ్మిగనూరు పట్టణం లో ఉదయం 1వ వార్డు (కౌన్సిలర్ నాగేశప్ప) వార్డ్ నందు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు మరియు కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిని బివై.రామయ్య గార్ల అభ్యర్థిత్వాలను బలపరుస్తూ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారి కోడలు శ్రీమతి బుట్టా సాహితి గారు..

న్యూస్ నైన్ టీవీ YGR

 

28.04.2024 ఎమ్మిగనూరు పట్టణం లో ఉదయం 1వ వార్డు (కౌన్సిలర్ నాగేశప్ప) వార్డ్ నందు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు మరియు కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిని బివై.రామయ్య గార్ల అభ్యర్థిత్వాలను బలపరుస్తూ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారి కోడలు శ్రీమతి బుట్టా సాహితి గారు..

 

ఈ ప్రచారం,వైసీపీ పార్టీ ముఖ్యనేతలు,కార్యకర్తలు,నాయకులు,అభిమానులు,తదితరులు పాల్గొన్నారు..