Headlines

యాడికి మండల కన్వీనర్ రుద్రమ నాయుడు ఆధ్వర్యంలో ఐటీడీపీ అధ్యక్షుడు నరసింహ చౌదరి జన్మదినవేడుకలు..

న్యూస్.9)

యాడికి మండల కేంద్రంలోని మండల కన్వీనర్ రుద్రమ నాయుడు కార్యాలయంలో ఐ టీడీపీ అధ్యక్షుడు నరసింహ చౌదరి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ ఆదినారాయణ, బీసీ సెల్ అధ్యక్షుడు తిరం పురం నీలకంఠ, ఉపాధ్యక్షుడు వెంకటేష్,ఐ టీడీపీ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, కృష్ణమూర్తి చౌదరి, జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షుడు మధురాజ్, కరెంట్ అహంతుల్లా, సెల్ పాయింట్ చాంద్ భాషా, మాయ కుంట్ల నారాయణస్వామి ఫైబర్ చందు, పి బాలు, పెయింటర్ విజయ్, మహిళా విభాగం అనిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు