Headlines

ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి ఆదేశాల మేరకు యాడికి పట్టణంలోని నారాయణస్వామి కాలనీలో ఎన్నికల ప్రచారం..

ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి ఆదేశాల మేరకు యాడికి పట్టణంలోని నారాయణస్వామి కాలనీలో ఎన్నికల ప్రచారం

ఫ్యాన్ గుర్తుకే మన ఓటు

న్యూస్.9)

 

యాడికి పట్టణంలోని నారాయణస్వామి కాలనీ లో వైయస్ జగనన్న ప్రభుత్వంలో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల వలన చేసిన మేలును వివరిస్తూ మే 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైయస్సార్ పార్టీ అభ్యర్థి శ్రీ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జే సి ఎస్ మండల ఇన్చార్జ్ శివప్రసాద్, సోషల్ మీడియా కో కన్వీనర్ పటాన్ ఫారూఖ్, వైసిపి నాయకులు ఉమ్మడి రామాంజుల రెడ్డి,వైసీపీ నాయకురాలు,పెద్ద పేట లక్ష్మీదేవమ్మ మరియు పార్టీ శ్రేణులు పాల్గొనడం జరిగింది