యాడికి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు చెప్పిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం 7,000 ఒకేసారి 1000 రూపాయలు పెంచి పెన్షన్ ఇవ్వడం జరిగినది..

న్యూస్.9)యాడికి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు చెప్పిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం 7,000 ఒకేసారి 1000 రూపాయలు పెంచి పెన్షన్ ఇవ్వడం జరిగినది. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యాడికి మండల కేంద్రంలోని అంత్రాల వీధి, శివాలయం వీధి లలో ఇంటింటికి తిరిగి పెన్షన్ పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, మాయ కుంట్ల నారాయణస్వామి, సెల్ పాయింట్ చాంద్ బాషా, కాసెట్టి శ్రీనివాసులు, హరికృష్ణ, శీను, పరమేష్ తదితరులు పాల్గొనడం జరిగినది.