
పత్రికా రంగానికి వానపల్లి..సేవలు చిరస్మరణీయం..! ప్రథమవర్ధంతి సభలో వక్తల నివాళి!
పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, డిసెంబర్ 1: నాలుగు దశాబ్దాల పాటు వివిధ పత్రికల్లో విలేఖరిగా సేవలు అందించిన వానపల్లి సుబ్బారావు సేవలు చిరస్మరణీయమని , ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకునిగా, ఏ.పి.యు.డబ్ల్యు.జే. రాష్ట్ర నాయకునిగా జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం కృషి చేసారని, పలువురు వక్తలు ఘనంగా నివాళులు అర్పించారు. సీనియర్ పాత్రికేయుడు వానపల్లి సుబ్బారావు ప్రథమ వర్ధంతి కార్యక్రమం ఏ .పి.యు.డబ్ల్యు.జే. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం కపర్థీ భవన్ లో అధ్యక్షుడు తమ్మిసెట్టీ రంగసురేష్…