Editor

డిసెంబర్ 8న సుమన్ టీవీ అన్నమయ్య ఛానల్..

డిసెంబర్ 8న సుమన్ టీవీ అన్నమయ్య ఛానల్.. మదనపల్లె సుమన్ టీవీ కార్యాలయం ప్రారంభం సందర్భంగా మంగళవారం రాయచోటిలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ పిఎస్ గిరీష, ఐ.ఏ.ఎస్,. గారిని, జిల్లా సుపరెండెంట్ ఆఫ్ పోలీస్ బి.కృష్ణారావు ఐ.పీ.ఎస్,. గారిని మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వానించడం జరిగింది.

Read More

మల్కాజ్గిరి ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు భారీగా తరలి వచ్చిన ప్రజలు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి మద్దతు..

మల్కాజ్గిరి ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు భారీగా తరలి వచ్చిన ప్రజలు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతూ మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ గారు బద్దం పరుశురాం రెడ్డి జితేందర్ రెడ్డి కార్పొరేటర్ సునీత రాము యాదవ్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు కలిసి రోడ్ షో నిర్వహించారు. మరి రాజశేఖర్ రెడ్డి ర్యాలీలో మాట్లాడుతూ మూడోసారి కూడా బి.ఆర్.ఎస్ కి పట్టం కడతారని తెలిపారు.

Read More

ప్రశాంతంగా కౌంటింగ్ విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సాంగ్వాన్ అన్నారు…

పత్రిక ప్రకటన తేది:28.11.2023 నిర్మల్ జిల్లా మంగళవారం   ప్రశాంతంగా కౌంటింగ్ విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు వారి విధులపై, జిల్లా స్థాయి మాస్టర్ శిక్షకులు లక్ష్మణ్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ఎన్నికలలో ముఖ్యమైన ఘట్టం కౌంటింగ్ అని ఎలాంటి పొరపాట్లు జరగకుండా కౌంటింగ్ విధులు నిర్వహించాలని సూచించారు. కౌంటింగ్ కొరకు కేటాయించబడిన…

Read More

మల్కాజిగిరి తో ప్రచారం ముగించిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు మల్కాజిగిరి ప్రజల మధ్యకు వెళ్లాయని రాహుల్ గాంధీ అన్నారు…

మల్కాజిగిరి తో ప్రచారం ముగించిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు మల్కాజిగిరి ప్రజల మధ్యకు వెళ్లాయని రాహుల్ గాంధీ అన్నారు. మైనంపల్లికి మద్దతుగా రేవంత్ రెడ్డి ప్రియాంకా గాంధీ, అశోక్ గెహ్లాట్ తో కలిసి రోడ్ షో నిర్వహించారు, 10 ఏండ్ల పాలనలో బిఆర్ఎస్ చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఓటు హక్కుతో తెలంగాణ ప్రజలు భవిష్యత్తు నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు. ర్యాలీలో ఆయన స్థానికులను చాక్లెట్లు పంచారు. సభ ముగియగానే ఓటర్లతో సెల్ఫీ దిగారు.

Read More

నిర్మల్ తాలూకాలో సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీహరి రావు ప్రచారం..

నిర్మల్ తాలూకాలో సాధారణ ఎన్నికల్లో భాగంగా ఈనెల జరగబోయే 30న ఎన్నికలకు చివరి రోజు ప్రచారం కావడంతో నాన్న కోసం కూతురి ప్రచారం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీహరి రావు గెలుపు కోసం తన కూతురు మాధురి నిర్మల్ పట్టణంలోని అన్ని దుకాణ సముదాయల యజమానులతో పాటు ప్రజలతో మాట్లాడుతూ చేతు గుర్తుకే ఓటు వేసి నాన్నను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Read More

రనవత్తరంగా తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ ఎన్నికలు: -అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా రంగా సురేష్, బుజ్జిబాబు..

  పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, నవంబర్ 27:   తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా తమ్మిశెట్టి రంగా సురేష్, గొలిమె బుజ్జిబాబు, ఎన్నికయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా ఏపీయూడబ్ల్యూజే అనుబంధమైన తాడేపల్లిగూడెం ఏరియా వెల్ఫేర్ (ప్రెన్ క్లబ్ ఎన్నికలు చరిత్రలోనే ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికలు ఐజేయు జాతీయ అధ్యక్షులు డి. సోమ నుందర్, ఏపీయూడబ్ల్యూకే జిల్లా కన్వీనర్ గజపతి వరప్రసాద్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికలకు ప్రధాని ఎన్నికల అధికారిగా…

Read More

మదనపల్లెలో డిసెంబర్ 8న అన్నమయ్య జిల్లా సుమన్ టీవీ ఛానల్… కార్యాలయం ప్రారంభం..

మదనపల్లెలో డిసెంబర్ 8న అన్నమయ్య జిల్లా సుమన్ టీవీ ఛానల్… కార్యాలయం ప్రారంభం   త్వరలో మిమ్ములను నేరుగా కలిసి ఆహ్వాన పత్రిక అందించి.. మీ ఆశీర్వాదం పొందేందుకు మీ ముంగిటికి రానున్న…   కె. ఈశ్వర్ @ సిరి వేలు చరణ్

Read More

ఈరోజు కుకునూర్పల్లి మండల లకుడారం గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించడం జరిగింది.

ఈరోజు కుకునూర్పల్లి మండల లకుడారం గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించడం జరిగింది…ఈవీఎం ప్యాడ్లతో ప్రజలకు కెసిఆర్ గారి కారు గుర్తుకు ఓటు ఎలా వెయ్యాలో చూపిస్తూ మరియు కెసిఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని తెలియజేస్తూ కెసిఆర్ గారిని లక్షపై మెజారిటీతో గెలిపించాలి అని ప్రజలని కోరడం జరిగింది… ఈ కార్యక్రమంలో బీసీ జిల్లా అధ్యక్షులు కందూరి ఐలయ్య, వైస్ ఎంపిపి దేవి రవీందర్, BRS సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, ప్రదీప్ యాదవ్, కంకణాల…

Read More

గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన కమలేష్ వృద్ధ దంపతులు పేదరికంతోపాటు అనారోగ్యం బారిన పడ్డారని వారికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయని తెలియడంతో రవీందర్ స్వచ్ఛంద సేవ సంస్థ చైర్మన్ నర్సాపురం రవీందర్ వారికి సోమవారం రోజున 25 కిలోల బియ్యం అందజేశారు..

గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన కమలేష్ వృద్ధ దంపతులు పేదరికంతోపాటు అనారోగ్యం బారిన పడ్డారని వారికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయని తెలియడంతో రవీందర్ స్వచ్ఛంద సేవ సంస్థ చైర్మన్ నర్సాపురం రవీందర్ వారికి సోమవారం రోజున 25 కిలోల బియ్యం అందజేశారు ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ తను చేసింది కేవలం ఉడుత భక్తి మాత్రమేనని మనిషికి సహాయం చేయాలంటే ఉండవలసింది ధనం కాదని మంచి మనసు అని అన్నారు ఎవరైనా మంచి మనసున్న దయా…

Read More

మల్కాజ్గిరి 140 డివిజన్ న్యూ విద్యానగర్ కాలనీలో ఎన్నికల ప్రచారంకై అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి గారి గెలుపు నాకు ఇంటింటికి ప్రచారంలో కొనసాగిన బిఆర్ఎస్ కార్యకర్తలు..

మల్కాజ్గిరి 140 డివిజన్ న్యూ విద్యానగర్ కాలనీలో ఎన్నికల ప్రచారంకై అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి గారి గెలుపు నాకు ఇంటింటికి ప్రచారంలో కొనసాగిన బిఆర్ఎస్ కార్యకర్తలు తుపాకుల జనార్ధన్ కోటేష్ జయమ్మ లక్ష్మి కాలనీవాసులు ఇతరులు పాల్గొన్నారు.

Read More