పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..
న్యూస్ 9) యాడికి వారంతా చిన్ననాటి స్నేహితులు ఒకే చోట చదువుకున్నారు పదవ తరగతి పూర్తయ్యాక కొంతమంది ఉద్యోగాల్లో స్థిరపడగా, మరి కొంతమంది వ్యాపారం, ఇతర రంగాలలో కొనసాగుతున్నారు యాడికి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1990–91 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థిని, విద్యార్థులు ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్నారు ఆత్మీయ పలకరింపులు అలింగాల నడుమ నాటి మధుర స్మృతులను నెమరు వేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులు విజయభాస్కర్…