యాడికి కుక్కల స్వైర విహారం..!

.న్యూస్ 9) యాడికి కుక్కల స్వైర విహారం

పాత పోలీస్ స్టేషన్ ఎదురుగా కమలపాడు రోడ్డు

అక్కడ టీ స్టాల్ కేఫ్

దగ్గర్లోనే చెత్త వెయ్యడం చాలా గలీజ్ కావడం జరిగింది

ఇక్కడ ఉన్నటువంటి గలీజు చెత్తను కుక్కలు పందులు రోడ్డుపైకి లాక్ ఎళ్ళడం

రోడంత గలీజ్ చేస్తున్నాయి అటు వెళ్లే వాళ్లకు ఇటు వెళ్లే వాళ్లకు చాలా ఇబ్బందిగా పడుతున్నారు పంచాయతీ ఆఫీస్ లో కంప్లీట్ చేయాలని ఇది ఎట్టి పరిస్థితులో పంచాయతీ వాళ్ళు కచ్చితంగా దీన్ని క్లీన్ చేయాలి లేకుంటే చానా ప్రమాదానికి దారితీస్తుంది దయచేసి అక్కడ చెత్త వెయ్యకుండా ఆపాలని తెలియజేయడమైనది ముఖ్యంగా పంచాయతీ ఆఫీస్ వాళ్లు అక్కడ వెళ్లి వాటిని చెత్త వెయ్యకూడదని ఒక బోర్డు రాసి పెట్టండి అని అన్నారు జనసేన కార్యకర్తలుమధు ఆచారి. పెనుకొండ నాగభూషణం. వేల్పుల మల్లికార్జున.సోమ రాజేష్.అబ్దుల్