అగాపే ఆశ్రమంలో అన్నదానం..!

న్యూస్.9) యాడికి

అగాపే ఆశ్రమంలో అన్నదానం.

యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో కందికుంట గోవిందు రాజులు భార్య ఈశ్వరమ్మ మనవడు పుట్టిన శుభ సందర్భంగా చిన్న కుమారుడు రామాంజి కోడలు రాధా వీరి కుటుంబము ఆశ్రమంలోని వారికి అందరికీ మంచి భోజనాలు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో పెద్దకుమారుడు రంగ , కోడలు రాధా , స్నేహితుడు బండారు చంద్ర,బంధుమిత్రులు పాల్గొన్నారు.ఇందు నిమిత్తమై ఆశ్రమ ఫౌండర్ బత్తుల ప్రసాద్ ఆశ్రమంలోని వారంతా చిన్న బిడ్డకి ఆశీర్వాదం ఇచ్చి వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.