ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన సదస్సు.. ఐ సి టి సి కౌన్సిలర్ : సత్యానందం.. ల్యాబ్ టెక్నిషన్ : సుకుమార్..
పెద్దపల్లి, మంథని (సెప్టెంబర్ 27) పెద్దపల్లి జిల్లామంథని మండలం లోని కాకర్లపల్లి గ్రామంలో ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి వుండాలని ఐ సి టి సి కౌన్సిలర్ సత్యనందం, ల్యాబ్ టెక్నిషన్ సుకుమార్ అన్నారు. శుక్రవారం 27 సెప్టెంబర్ 2024 వ రోజున మంథని మండలం లోని కాకర్ల పల్లి గ్రామంలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించి, వైద్య శిబిరం నిర్వహించి రక్త నమూనాలు సేకరించి వ్యాధి నిర్దారణ పరీక్షలు చేశారు….