దుద్దెడ అంగన్వాడి కేంద్రం 2 లో స్కూల్ డే కార్యక్రమం ఈసీసీ డే

దుద్దెడ అంగన్వాడి కేంద్రం 2 లో స్కూల్ డే కార్యక్రమం ఈసీసీ డే నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఇందిరా గారు అంగన్వాడి టీచర్ కనక లక్ష్మి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఇందులో భాగంగా ప్రీస్కూల్ కార్యక్రమాలను గురించి తల్లిదండ్రులకు వివరించడం జరిగింది పిల్లలచేత ప్రదర్శనలు చేయడం జరిగింది

Read More

నిరంతర శ్రామికుడు చంద్రబాబు నాయుడు కొత్తపేటలో ఘనంగా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు

  కొత్తపేట // అనునిత్యం ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం కృషి చేసే నాయకుడు నిరంతర శ్రామికుడు చంద్రబాబు నాయుడు అని కొత్తపేట తెలుగుదేశం పార్టీ నేతలు అన్నారు.జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన పురస్కరించుకుని కొత్తపేట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు పిలుపుమేరకు వేడుకలు ఘనంగా నిర్వహించారు.స్థానిక కనకదుర్గ వారి అమ్మవారి గుడిలో పూజలు నిర్వహించారు. తమ పార్టీ అధినేత ,అభిమాన నాయకుడు ఆయురారోగ్యాలతో…

Read More

రాజకీయ రారాజు చంద్రబాబు నాయుడు. — ఆలమూరులో చంద్రబాబు 73వ జయంతి వేడుకలు

  రాజకీయానికే రాజసం తెచ్చిన రాజకీయ రారాజు చంద్రబాబు నాయుడని అభివృద్ది అంటే ఏమిటో ఎలా ఉంటుందో చేసి చూపించి దేశ ప్రధానులు, రాష్ట్రపతి, స్పీకర్ లను ఎంపిక చేయడంలో ప్రధాన పాత్రిక పోషించిన పరిపాలన చానిక్యుడు చంద్రబాబు నాయుడు అనే ఆలమూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మెర్ల గోపాలస్వామి అన్నారు. ఆయన 73వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తపేట నియోజక వర్గం ఆలమూరు బస్టాండ్ సెంటర్లో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం భారీ కేక్ను…

Read More

రాంజీనగర్ లో నిర్వహించిన భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి వేడుక

ఈరోజు ఉప్పలగుప్తం మండలంలోని సన్నవిల్లి రాంజీనగర్ లో నిర్వహించిన భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రివర్యులు శ్రీ పినిపే విశ్వరూప్ గారు, గౌ|| అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారు, ఎమ్మెల్సీ శ్రీ బొమ్మి ఇజ్రాయిల్ గారు, హితకారిణి సమాజం చైర్మన్ శ్రీమతి కాశీ బాలముని కుమారి గారు

Read More

కొత్తపేట మండలంలోని మోడేకుర్రు గ్రామంలో ఎంపీ లాడ్స్ నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు

ఈరోజు గౌ|| అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ చిర్ల జగ్గిరెడ్డి గారితో కలిసి కొత్తపేట మండలంలోని మోడేకుర్రు గ్రామంలో ఎంపీ లాడ్స్ నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు

Read More

మెర్లపాలెంలో రెండవ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

మెర్లపాలెంలో రెండవ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఇంటింటికీ వెళ్ళి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరును వివరించి సమస్యలు ఏమైనా ఉంటే చెప్పాలని అడిగి తెలుసుకున్న ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి. ఆత్రేయపురం మండలం మెర్లపాలెం గ్రామంలో 2 వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి మంగళవారం నిర్వహించారు. గ్రామంలో ప్రతీ ఇంటికి వెళ్ళి ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అందిస్తున్న…

Read More

సమరయోధుడు…బడుగుల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న..

  శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం కొత్తపేట // బలహీనవర్గాల కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన పేదల ఆశాజ్యోతి గౌతు లచ్చన్న …దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న అని శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు.స్వతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా స్థానిక ఆర్ ఎస్ బి సి కన్వెన్షన్ ప్రాంగణమునందు గౌతు లచ్చన్న…

Read More

బత్తలపల్లి అర్డిటి ఆస్పత్రిలో రెండు రోజులుగా రక్తం కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు చిన్నారులకు రక్తదానం

బత్తలపల్లి అర్డిటి ఆస్పత్రిలో రెండు రోజులుగా రక్తం కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు చిన్నారులకు రక్తదానం చేయడం జరిగిందని మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ యాడికి శాఖ ప్రెసిడెంట్ బండారు బాలకృష్ణ తెలిపారు. వివరాల మేరకు గుంతకల్లు మండలం వెంకటాంపల్లి గ్రామంలో నివసిస్తున్న జయరాం నాయక్ ( 5సం”) కుమారుడు గౌతమ్ నాయక్ ఓ పాజిటివ్ కోసం మరియు అదే గ్రామంలో నివసిస్తున్న మౌనిక కూతురు భార్గవి (6సం”) బి పాజిటివ్ కోసం ఇద్దరు తల సేమియా…

Read More

ఈతకోటలో గ్రామ సభ నిర్వహణ.

ఈతకోటలో గ్రామ సభ నిర్వహణ. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సర్పంచ్. కార్యదర్శికి వినతిపత్రాన్ని అందజేసిన బీజేపీ నేత గండ్రోతు వీరగోవిందరావు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రావులపాలెం మండలం పరిధిలోని ఈతకోట గ్రామ పంచాయతీలో బుధవారం నాడు గ్రామ సభను నిర్వహించారు సర్పంచ్ యర్రంశెట్టి సుబ్బలక్ష్మి అధ్యక్షతనతో జరిగిన గ్రామ సభ సమావేశంలో గ్రామ అభివృద్ధి కోసం పలు అంశాలపై సమస్యలపై చర్చించారు అనంతరం సభలో పాల్గొన్న బీజేపీ నేత గండ్రోతు వీరగోవిందరావు…

Read More

సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ రిక్వెస్ట్.. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖ

నిర్మల్ పట్టణంలో వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రం కోసం కేటాయించిన అటవీ భూమిని చట్ట విరుద్ధంగా ఈద్గా నిర్మాణం కోసం కేటాయించిన బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత భవిష్యత్‌ పెట్టి స్వార్థ రాజకీయాల కోసం ఈద్గా ప్రార్థనల కోసం భూమి కేటాయించడం చట్ట విరుద్ధమన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన భూములను ఇతర ప్రయోజనాలకు…

Read More