Headlines

ఉమ్మడి కొండపాక మండలంలోని అన్ని గ్రామాలకు ఒక కోటి 70 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మంత్రి హరీష్ రావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు

ఉమ్మడి కొండపాక మండలంలోని అన్ని గ్రామాలకు ఒక కోటి 70 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మంత్రి హరీష్ రావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు నూనె కుమార్ యాదవ్ అధ్యక్షులు భారత రాష్ట్ర సమితి కొండపాక మండలం ఈరోజు కొండపాక మండలంలోని దుద్దెడ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారత రాష్ట్ర సమితి ఉమ్మడి కొండపాక మండల అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ ఉమ్మడి కొండపాక మండలంలోని 24…

Read More

తాండూరు కందికి జిఐ గుర్తింపు. మంత్రి నిరంజన్ అభినందనలు

తెలంగాణలోని తాండూరు ప్రాంతంలో సాగు అవుతున్న కంది పంటకు విశిష్ట గుర్తింపు లభించింది. వికారాబాద్ జిల్లా తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్ మండలాలలోని లక్ష 48 వేల ఎకరాలలో కంది సాగు చేస్తున్నారు. దేశమంతటా భౌగోళిక గుర్తింపు కోసం వివిధ రంగాల నుండి వెయ్యి ధరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా 432 ఉత్పత్తులకు మాత్రమే భౌగోళిక గుర్తింపు లభించింది. తాజాగా తాండూరు ప్రాంతంలో సాగు చేసే కంది పంటకు జియోగ్రాఫికల్ ఐడెంటిటీ లభించింది. ఆజాది కా అమృత్ ఉత్సవాలలో…

Read More

పర్మిషన్స్ లేని ఆక్వా చెరువు తవ్వకాలు భయాందోళనలో చుట్టుపక్క రైతులు అధికార దాహంతో అక్రమ చెరువు తవ్వకాలు

  ర్యాలీ గ్రామంలో రామకృష్ణ జిల్లా పరిషత్ హై స్కూల్ ఉన్నత పాఠశాల 100 మీటర్స్ దూరంలో అక్రమ చెరువు తవ్వకాలు మొదలయ్యాయి. ఈ తవ్వకాలకు ప్రభుత్వ అధికారుల నుండి ఎటువంటి పర్మిషన్స్ లేవంటూనే పొలం బాగు చేసుకుంటాము అని ఒక నపంతో చెరువుల తవ్వడానికి పూనుకున్నారు. గతంలో రెండుసార్లు ఇటువంటి సంఘటనలు జరిగిన అధికారులు వద్దకు అక్కడ ప్రజల వెళ్లి వేలాదిగా ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలలో ఆక్వా చెరువులుకు ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వకూడదని అక్కడ వేలాది…

Read More

జనగాం జిల్లా, లింగాల గణపురం మండల నెల్లుట్ల మరియు లింగాల గణపురంలో రెండవ విడత కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన…ఎమ్మెల్యే డా.రాజయ్య

  నెల్లుట్ల గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాల నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య , ఆరోగ్య శాఖ ద్వారా లింఘాలగణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నెల్లుట్ల గ్రామంలోని చేసిన రెండవ విడత కంటి వెలుగు శిభిరము ను ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ముఖ్య అతిథిగా లాంఛనంగా ప్రారంభించారు.కంటి వెలుగు శిబిరంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ని ఎమ్మెల్యే సందర్శించి కంటి పరీక్షల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పాఠాశాల…

Read More

బీఆర్‌ఎస్ బహిరంగ సభకు జనాలను తీసుకు వస్తే సర్పంచ్‌ కి రూ.10 లక్షలు.

నేడు ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దేశ రాజకీయాలను తన వైపు తిప్పుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సభను వేదికగా చేసుకోబోతున్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు మాజీ ముఖ్యమంత్రి ఈ భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ బహిరంగ సభను తీసుకొని ఏర్పాట్లను పర్యవేక్షించిన విషయం తెలిసిందే. ఇక మంత్రులు జన సమీకరణ కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పంచాయతీరాజ్…

Read More

ప్రైవేటీకరణపై పోరాడతామన్న కేసీఆర్

భారత దేశం లక్ష్యాన్ని కోల్పోయిందని, దారి తప్పి, బిత్తరపోయిన స్థితిలో దేశం ఉందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. దేశంలో లక్షల కోట్ల రుపాయల సహజ సంపద ఉందని, అయినా విదేశాల ముందు యాచకులు కావాల్సి వస్తుందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. అమెరికా విస్తీర్ణం భారత దేశం కంటే రెండున్నర రెట్లు పెద్దగా ఉన్నా వారి వ్యవసాయ భూమి 29శాతం, చైనా వ్యవసాయ భూమి శాతం 16శాతం మాత్రమేనని భారతదేశంలో మాత్రమే 50శాతం సాగుకు అనుకూలమైన భూమి ఉందన్నారు….

Read More

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కొడుకు వివాదం

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కొడుకు వివాదంలో చిక్కుకున్నాడు. మహేంద్ర యూనివర్సిటీలో చదువుతోన్న బండి భగరీథ… తోటి విద్యార్థిని కొడుతున్నట్లుగా ఉన్న ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. పచ్చి బూతులు తిడుతూ విద్యార్థిని చితకబాదిన దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. భగరీథ మిత్రుడైన మరో స్టూడెంట్ ఆ విద్యార్థిపై చేయి చేసుకున్నాడు. కలకలం సృష్టించిన ఈ వీడియోను… తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ వై సతీశ్ రెడ్డి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు….

Read More

జనవరి 18న యాదాద్రికి ముగ్గురు ముఖ్యమంత్రులు

జనవరి 18న ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు పలువురు సీఎంలు హాజరవుతారని ప్రకటించిన గులాబీ పార్టీ… మరో ముఖ్య అప్డేట్ ఇచ్చింది. ఖమ్మం సభకు హాజరయ్యేందుకు వచ్చే సీఎంలతో కలిసి.. ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి లక్ష్మీ నర్సింహ్మ స్వామిని దర్శించుకోనున్నారు. వారితో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం… యాదాద్రి నుంచి ఖమ్మం చేరుకోనున్నారు. ఈ మేరకు పర్యటన వివరాలను బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్…..

Read More

బీఆర్ఎస్ ను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కేసీఆర్ ముమ్మర కసరత్తు

బీఆర్ఎస్ ను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కేసీఆర్ ముమ్మర కసరత్తు చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత దేశవ్యాప్తంగా దూకుడు పెంచాలని. జనవరి 18న ఖమ్మంలో ఆవిర్భావ సభ అనంతరం వేగంగా ముందుకెళ్లే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల నేతలతో నిరంతరం చర్చలు జరుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విభాగం అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను ఇటీవలే నియమించిన కేసీఆర్… ఒడిషా అధ్యక్షుడిగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ ను త్వరలో ప్రకటించనున్నారు. గిరిధర్ గమాంగ్ శుక్రవారం ప్రగతి భవన్…

Read More

క్లాప్ ఆటో డ్రైవర్లుకు 2 నెలల జీతాలు ఇవ్వాలని కోరుతూ క్లబ్ డ్రైవర్లు అర్థ నగ్నంగా నిరసన

చిత్తూరు జిల్లా చిత్తూరు నగరపాలక సంస్థలలో రెడ్డి ఏజెన్సీ కాంట్రాక్టు వద్ద పనిచేస్తున్న క్లాప్ ఆటో డ్రైవర్లకు 2 నెలల జీతాలు చెల్లించాలని కోరుతూ క్లాప్ ఆటో డ్రైవర్లుకు 2 నెలల జీతాలు ఇవ్వాలని కోరుతూ క్లబ్ డ్రైవర్లు అర్థ నగ్నంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటియుసి నగర కార్యదర్శి ఏ .సత్యమూర్తి, మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ గౌరవ సలహాదారులు వి.సి. గోపినాద్ లు మాట్లాడుతూ నగరపాలక సంస్థలో రెడ్డి ఎంటర్ప్రైజెస్ విజయవాడ వారు…

Read More