ఐదుగురు నిందితులకు రిమాండ్ విధించిన భోపాల్ ప్రత్యేక కోర్టు..

హైదరాబాద్‌లో అరెస్టు అయిన రాడికల్ ఇస్లామిక్ సంస్థ హిజ్బ్-ఉత్-తహ్రీర్ (HuT)తో సంబంధం ఉన్న మరో ఐదుగురికి భోపాల్‌లోని ప్రత్యేక కోర్టు రిమాండ్ విధించింది. మే 19 వరకు పోలీసు రిమాండ్‌ విధించింది. నిందితులు మహ్మద్ సలీం, అబ్దుర్ రెహ్మాన్‌, మహ్మద్ అబ్బాస్ అలీ, షేక్ జునైద్, మొహమ్మద్ హమీద్ ఉన్నారు. మే 9న మధ్యప్రదేశ్ పోలీసుల సమాచారం మేరకు తెలంగాణ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అనంతరం నిందితులను భోపాల్‌కు తీసుకొచ్చి గురువారం కోర్టు ముందు హాజరుపరిచారు….

Read More

పసికందు పై వీధి కుక్కల దాడి

ఇటీవలే పసికందు పై వీధి కుక్కల దాడి చేయడం బాలుడి మరణం సోష్యాల్ మీడియాలో మరవక ముందే మరో సంఘటన శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం లో నిజాం వలి కాలనీలో ఇర్ఫాన్ అనే బాలుడి ఘటన చోటచేసుకుంది ప్రస్తుతం కదిరి పట్టణం ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతూవున్నడు

Read More

*కుటుంబం మొత్తానికి భీమా కల్పించాలి.*.

  చంద్రన్న భీమా మాదిరిగానే వైయస్సార్ భీమాలోను కుటుంబం మొత్తానికి భీమా పథకం వర్తింప చేయాలి.. కుటుంబ సభ్యులను కోల్పోయిన ఎన్నో కుటుంబాలకు, ఆసరా కల్పించిన చంద్రన్న భీమా పథకాన్ని వైసిపి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. నాడు కుటుంబంలో ఎవరూ చనిపోయినా, చంద్రన్న భీమా పథకం వర్తించగా, నేడు వైయస్ఆర్ భీమా పధకం కుటుంబంలో ఒక్కరికీ మాత్రమే వర్తిస్తుంది. నాడు చంద్రన్న భీమాలో సహజ మరణానికి రెండు లక్షలు ఇవ్వగా, నేడు ఒక లక్ష మాత్రమే ఇస్తున్నారు….

Read More

పవన్ అభిమానితో హరీష్ శంకర్ డిబేట్.. ఫ్యాన్స్ మనోభావాలు పట్టించుకోరా?

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ తరువాత ఈ కాంబినేషన్ లో మరోసారి మూవీ అనౌన్స్ చేయడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ విషయంలో హరీష్ శంకర్, పవన్ ఫ్యాన్స్ మధ్య ఏదో విధంగా డిబేట్ నడుస్తుంది. మొదటిలో ఈ సినిమా తమిళ్ ‘తేరి’కి రీమేక్ అని, ఆ తరువాత షూటింగ్ మొదలు పెట్టి ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేస్తే.. ఆ…

Read More

విరూపాక్ష సక్సెస్.. సాయి ధరమ్‌కి మంచు మనోజ్ బిర్యానీ పార్టీ!

సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ నుంచి కోలుకొని మళ్ళీ కమ్‌బ్యాక్ ఇస్తూ చేసిన సినిమా ‘విరూపాక్ష’ (Virupaksha). కొత్త దర్శకుడు కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సంయుక్త (Samyuktha Menon) హీరోయిన్ గా నటించింది. మిస్టికల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మూవీ ఇప్పటి వరకు 91 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. ఫస్ట్ తెలుగులో మాత్రమే రిలీజ్ అయిన…

Read More

యువగళం పాదయాత్ర దెబ్బకి రోడ్డు మీదికి వస్తోన్న వైసీపీ దొంగల బ్యాచ్ : నారా లోకేశ్

యువగళం పాదయాత్ర దెబ్బకి వైసీపీ దొంగల బ్యాచ్ అంతా రోడ్డు మీదకి వస్తోందని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. లోకేష్ ని అడ్డుకుంటాం అంటూ సవాల్ చేస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయంగా చచ్చిన శవాలు కూడా సవాళ్లు విసరడం వింతగా ఉందన్నారు. ‘అడ్డుకోవడానికి ఎంత మంది వచ్చినా మేము రెడీ…తన్నులు తినడానికి మీరు రెడీనా?’ అని లోకేశ్ సవాల్ చేశారు. అబద్దానికి మానవ రూపం జగన్ అని ఎద్దేవా చేశారు. జగన్ కు ఒక శాపం ఉంది…..

Read More

కొత్తపేట మండలం మందపల్లి చేరుకున్న పవన్ కళ్యాణ్…

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటన భాగంగా కొత్తపేట నియోజక వర్గం రావులపాలెం మీదగా కొత్తపేట మండలం మందపల్లి చేరుకున్న పవన్ కళ్యాణ్… మందపల్లి స్టీల్ ప్లాంట్ గెస్ట్ హౌస్ నందు భోజనం విరామం అనంతరం కొత్తపేట మీదుగా ర్యాలీ గా అవిడి బయలుదేరి వెళ్తున్న జనసేనాని…

Read More

ఈరోజు TGPAజిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ గారిని కలవడం జరిగింది.

ఈరోజు TGPAజిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ గారిని కలవడం జరిగింది.మన సిద్దిపేట జిల్లాలోషెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం కింద జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో మరియు మేజర్ గ్రామపంచాయతీలో. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రవేశపెట్టిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ అవకాశాన్ని ఆయా ప్రాంతాలలో ఉన్న ప్రైవేటు విద్యాసంస్థలలో అవకాశం కల్పించాలని నిరుపేద పిల్లల విద్య ప్రమాణాలను ప్రమాణాలను పెంచి…

Read More

కూలీలుగా మారిన ప్రభుత్వ ఉద్యోగులు పవన్ కళ్యాణ్ రానున్న నేపథ్యంలో హడావిడి చేసిన అధికారులు

  పి. గన్నవరం : ప్రభుత్వ ఉద్యోగులు కూలీలుగా మారారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈనెల 10వ తారీఖున పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ క్రమంలో పి. గన్నవరం మండలం రాజుల పాలెంలో రైతులతో చర్చించనున్నారు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించడానికి పవన్ కళ్యాణ్ రానున్న నేపథ్యంలో అధికారులు హడావిడి చేశారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకున్నారు. అటు గ్రామంలోని మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడానిక అధికారులు అవస్థలు పడ్డారు. ప్రభుత్వ…

Read More

ధాన్యం రైతులకు ఉపాధి కూలీలతో సాయం అందించండి. — జొన్నాడ పిఎసిఎస్ చైర్మన్ ఆదిత్య రెడ్డి.

అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు అల్లాడుతున్న వరి రైతులకు ధాన్యం ఆరబోసేందుకు ఉపాధి కూలీలతో సాహయం అందించాలని, అధికారులను ప్రాధేయపడి అడుగుతున్నామని ఆలమూరు మండలం జొన్నాడ పిఎసిఎస్ చైర్మన్ తాడి మెహర్ ఆదిత్య రెడ్డి అన్నారు. గత పది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆలమూరు మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో దాన్యం రోడ్లపైనే రాసులుగా పోశారని, వాటిని ఆడబెట్టేందుకు రైతుల అభ్యర్థన మేరకు బరకాలు ఏర్పాటుచేసి ఉపాధి కూలీలతో సహాయం అందించాలని…

Read More