JIO కి చెక్ పెట్టిన BSNL.. 5 రూపాయలకే 3GB DATA
BSNL ప్రభుత్వ సంస్థ అయినా జియో కి పోటీ ఇవ్వటం లో ఎక్కడ వెనకడుగు వేయటం లేదు . JIO, AIRTEL కి పోటీని తట్టుకొంటూ మునుముందికి వెళ్తుంది . ఈ క్రమంలో నే ఇతర నెట్వర్క్స్ రీచార్జి ల రేట్లు పెంచుతూ జనాలపై భారాలు మోపిన BSNL మాత్రం తమ యూజర్స్ కి మాత్రం బంపర్ ఆఫర్స్ ఇస్తూనే ఉంది. BSNL కొత్త సంవత్సరం కానుకగా ఒక రీఛార్జ్ ప్లాన్ తేచింది. ఆ ప్లాన్ కి…