Headlines

కొత్తపేట మండలం కొత్తపేట పంచాయతీ గ్రామసచివాలయం-5 పరిధిలో 5వ రోజు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం

కొత్తపేట మండలం కొత్తపేట పంచాయతీ గ్రామసచివాలయం-5 పరిధిలో 5వ రోజు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొని ఇంటింటికీ వెళ్ళి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించి ఏమైనా సమస్యలు ఉంటే అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.