ఆర్థిక మరియు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారిని కలిసి ఆశీర్వాదం

సిద్దిపేట జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జన్మదిన సందర్భంగా గౌరవ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మరియు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారిని కలిసి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మంత్రివర్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమైనా నేడు తెలంగాణ అభివృద్ధిలోనైనా ముఖ్యమంత్రితో కలిసి నడుస్తున్న వ్యక్తి ప్రభాకర్ రెడ్డి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉంటావు అని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియడం జరిగింది….