Headlines

నేరేడ్మెట్ డివిజన్ లోని సంతోష్ కాలనీ లో మర్రి మమత రెడ్డి గారు, కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి గారు మరియు మాజీ కార్పొరేటర్ శ్రీదేవి గారు కల్సి ప్రచారం..

నేరేడ్మెట్ డివిజన్ లోని సంతోష్ కాలనీ లో మర్రి మమత రెడ్డి గారు, కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి గారు మరియు మాజీ కార్పొరేటర్ శ్రీదేవి గారు కల్సి ప్రచారం చెయ్యడం జరిగింది. మర్రి రాజశేఖర్ రెడ్డి గారి భారీ మెజారిటీ తో గెలిపియాలి అని కోరడం జరిగింది.

 

కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి

136 డివిజన్ కార్పొరేటర్ నేరేడ్‌మెట్.