దుద్దెడ గ్రామ సర్పంచ్ సిద్దిపేట జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఆరేపల్లి మహాదేవ్ గౌడ్ గారి తండ్రి ఆరేపల్లి యాదగిరి గౌడ్ అనారోగ్యంతో మరణించారు..ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు మహాదేవ్ గౌడ్ గారి ఇంటికి వచ్చి ఓదార్చి అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పడం జరిగింది.

దుద్దెడ గ్రామ సర్పంచ్ సిద్దిపేట జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఆరేపల్లి మహాదేవ్ గౌడ్ గారి తండ్రి ఆరేపల్లి యాదగిరి గౌడ్ గత వారం రోజుల కిందట అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు మహాదేవ్ గౌడ్ గారి ఇంటికి వచ్చి ఓదార్చి అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పడం జరిగింది.