Headlines

ఈరోజు 138 డివిజన్ లోని మౌలాలి చౌరస్తా వద్ద గౌరవనీయులు మల్కాజ్గిరి మాజీ MLA శ్రీ.మైనంపల్లి హనుమంత్ రావు అన్న గారి జన్మదిన కార్యక్రమం..

ఈరోజు 138 డివిజన్ లోని మౌలాలి చౌరస్తా వద్ద గౌరవనీయులు మల్కాజ్గిరి మాజీ MLA శ్రీ.మైనంపల్లి హనుమంత్ రావు అన్న గారి జన్మదిన కార్యక్రమం సందర్భంగా ఈరోజు ఉదయం బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్,కేక్ కటింగ్ మరియు అన్నదానం కార్యక్రమం డివిజన్ అధ్యక్షులు పోతుల వినోద్ యాదవ్ మరియు కంటేస్తెడ్ కార్పొరేటర్ పోతుల ఉమామహేశ్వరి యాదవ్ గారి అధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది.

 

ఈ కార్యక్రమంలో పల్కొన్నటువంటి B- బ్లాక్ అధ్యక్షులు వెంకటేష్ యాదవ్, అరుణ్ గౌడ్, హమీద్ భాయ్, మాజర్ భాయ్, వెంకటేష్, ముక్తార్ భాయ్, బిసిడీ చరణ్, ప్రేమ్ కుమార్, సంపత్ గౌడ్,నర్సింగ్ రావు, సలీమ్, భీమ్ రాజ్, ఫరూఖ్ అలీ, చుంకు శ్రీనివాస్, విజయ్ గౌడ్, అజయ్, గడ్డం సత్తన్న, కృష్ణన్న, కుమార్, పరమేష్, శ్రీనివాస్(కాలనీ),అరుణ్,రమేశన్న, హరీష్, నాని, తనీష్, అశోక్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, మిత్రులు శ్రేయోభిలాషులు పాల్గొని ఈ కార్యక్రమలను విజయవంతం చేశారు.

 

ఇట్లు

పోతుల వినోద్ యాదవ్

138 డివిజన్ ప్రెసిడెంట్