Headlines

మల్కాజ్గిరి 137 డివిజన్ జే కే కాలనీ లో గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ధర్మేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేస్తూ టపాసులు కాల్చి వేడుకలు జరుపుకున్నారు.

మల్కాజ్గిరి 137 డివిజన్ జే కే కాలనీ లో గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ధర్మేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేస్తూ టపాసులు కాల్చి వేడుకలు జరుపుకున్నారు. కేక్ కటింగ్ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పిట్ల శ్రీనివాస్, పిట్ల నాగరాజు, ఆగమయ్య, నరసింహ గౌడ్, కిషోర్, రాము యాదవ్, సతీష్, సంజు యాదవ్, పాల్గొన్నారు.