బెస్ట్ ప్రిన్సిపాల్ అవార్డు గ్రహీత కు సన్మానం..

బూర్గంపాడు 31 న్యూస్9

బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డు తీసుకున్న భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎం దేవదాసును, ప్రముఖ ఐటిసి పిఎస్పీడీ కాంట్రాక్టర్ దుర్గాప్రసాద్ ఘనంగా బుధవారం జరిగిన సన్మాన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ను శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా పాకాలదుర్గాప్రసాద్ మాట్లాడుతూ, గిరి బిడ్డల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రిన్సిపాల్ దేవదాసు ఆయన అభినందించారు. ప్రిన్సిపాల్ చేస్తున్న సేవలను ప్రత్యక్షంగా చూస్తున్నాని, ఇటువంటి ప్రిన్సిపాల్ దొరకడం గిరి బిడ్డల అదృష్టమని అన్నారు, ఈ కార్యక్రమంలో, రొటీరిఎన్, టిడిపి నాయకులు ఎస్.కె అజీమ్, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ సి భావనకుమారి, సీనియర్ లెక్చరర్ కే జోష్న, పి వసంతకుమారి, ఆర్ శారద, కే అరుణకుమారి, కే దేవన్ బాబు, జగన్మోహిని, జివిఎల్, రాంబాబు, టీవీ, బాలయోగి, సీనియర్ అసిస్టెంట్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.