Headlines

ఈరోజు మల్కాజ్గిరి చౌరస్తాలో మన ప్రియతమ బి.ఆర్. ఎస్. అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి 70వ పుట్టినరోజు సందర్భముగా, గౌరవ ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు కేక్ కటింగ్..

ఈరోజు మల్కాజ్గిరి చౌరస్తాలో మన ప్రియతమ బి.ఆర్. ఎస్. అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి 70వ పుట్టినరోజు సందర్భముగా, గౌరవ ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు కేక్ కటింగ్ చేసి మల్కాజ్గిరి గాంధీ పార్క్ లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ సునీత రాము యాదవ్, ఉపేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, రాహుల్, అంజయ్య, హనుమంతరావు, ఖలీల్, చిన్న యాదవ్, సైదులు, కోటేష్, సతీష్, జనార్దన్, lబంటి, ఉపేందర్, రవీందర్, కోటేశ్వరరావు, సుధాకర్, శర్మ, పి. ఎస్. శ్రీనివాస్, గణేష్, సత్యనారాయణ, లింగం, కిష్టయ్య, సురేష్, శ్రీకాంత్, పాల్గొన్నారు.