Headlines

బిఆర్ఎస్ పార్టీ కొండపాక మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు..

 

 

ఈరోజు కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో *కొండపాక మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో* తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు *కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదినోత్సవాన్ని* పురస్కరించుకొని స్థానిక *శంభు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.*

 

_అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది._

 

ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సిద్దిపేట జిల్లా *గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు* మాట్లాడుతూ

ప్రాణానికి సైతం తెగించి *కెసిఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని* సాధించారని, ఆ సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాల పదవి కాలంలో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేశారని, తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు ఎల్లప్పుడూ కేసిఆర్ సేవలు అవసరమని,

కెసిఆర్ అయితేనే ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని అన్నారు.

 

తెలంగాణ ప్రజల బాధలు తెలిసిన నాయకుడంటే ఒక కేసీఆర్ మాత్రమేనని

అటువంటి కెసిఆర్ గారి జన్మదినోత్సవాన్ని మా కొండపాక మండలంలో ఒక పండుగ వాతావరణం లో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నామని తెలిపారు.

 

ఈ దుద్దెడ శంభు దేవుని ఆశీస్సులతో కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని వేడుకుంటున్నామని తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి మాజీ మండల కన్వీనర్ రాగల దుర్గయ్య, మాజీ ఎంపీపీ బొద్దుల కనకయ్య, మాజీ రైతుబంధు సమితి సభ్యులు దోమల ఎల్లం, పిఎసిఎస్ డైరెక్టర్ బూర్గుల సురేందర్, గ్రామ పార్టీ అధ్యక్షులు చిలుముల రామ్మోహన్, రాశుల నరేందర్, కొలుపుల గంగాధర్, చెల్లాపురం కనకయ్య, జిర్ర రాజు, చెంది మల్లికార్జున్, కాశిరెడ్డి మహిపాల్ రెడ్డి, అర్జున పట్ల కనకయ్య తో పాటు *నాయకులు* ఆరేపల్లి మహదేవ్, పెద్దఅంకుల్ శ్రీనివాస్ గౌడ్, పిల్లి నాగరాజు, ముత్యాల కనకయ్య, బూర్గుల సురేందర్ ,సున్నం భాస్కర్, తేలు యాదగిరి, చెప్పాలా చిరంజీవి, గుండెల్ని ఆంజనేయులు, పబ్బోజు భాస్కర్, పంజాల శ్రీనివాస్, కోడెల యాదగిరి, బాలబ్రహ్మం, ఎర్రబోయిన కనకయ్య, చిక్కుడు బాను, పల్లె బాబు, రాముల భాను, ఏమల్ల రాజిరెడ్డి, ఏగుర్ల ఆజాద్, చిక్కుడు సాయికిరణ్, కిమ్మసారం శ్యామ్, మెరుగు శివ, కెమ్మసారం సంతోష్, గాదగోని రాకేష్, బొద్దుల తిరుపతి, పెరుగు ఆంజనేయులు, దొమ్మాట చంద్రశేఖర్, ఆరేళ్ల అఖిల్ గౌడ్, బసవరాజు నవీన్ చందు, పాండు గౌడ్, పాశం నర్సింలు తోపాటు తదితరులు పాల్గొన్నారు……