Headlines

ఈరోజు మల్కాజ్గిరి చౌరస్తా లో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి 394th జయంతి వేడుకలు ఘనంగా చేసుకోవడం జరిగింది..

ఈరోజు మల్కాజ్గిరి చౌరస్తా లో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి 394th జయంతి వేడుకలు ఘనంగా చేసుకోవడం జరిగింది. ఈ కారిక్రమం లో బీజేపీ సీనియర్ నాయకులు రాంబాబు గారు, DN వెంకటేష్ గారు, ప్రియతమ రామకృష్ణ గారు, సునీల్ యాదవ్, బక్క నాగరాజ్, వినోద్ యాదవ్, వేణు యాదవ్, శ్రీకాంత్ శ్రీరామ్, VK అభిషేక్ తదితరులు పాల్గొవడం జరిగింది.